Actor Rajiv Kanakala About His Love Story With Anchor Suma || Filmibeat Telugu

2019-05-11 2

Rajiv Kanakala about his Love story, breakup and marriage with Suma. Telugu actor Rajiv Kanakala got married to anchor Suma on February 10th, 1999.
#RajivKanakala
#AnchorSuma
#maharshi
#tollywood
#telugunews
#filmnews
#teluguactors
#teluguactress

టాలీవుడ్లో ఆదర్శవంతమైన జంటల్లో యాంకర్ సుమ, రాజీవ్ కనకాల టాప్ లిస్టులో ఉంటారు. వీరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మరోసారి తన లవ్ స్టోరీ గుర్తు చేసుకున్నారు. తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ప్రేమ, బ్రేకప్, పెళ్లి విషయలను గుర్తు చేసుకున్నారు. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అప్పట్లో పలు సీరియల్స్ తీశారు. ఆయన తీసిన 'మేఘమాల' సీరియల్‌లో సుమ హీరోయిన్‌గా నటించింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా చిన్న పాత్ర పోషించారు. అయితే అంతకంటే ముందే వీరి మధ్య పరిచయం ఉందట. సుమను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడినట్లు రాజీవ్ కనకాల వెల్లడించారు.